శాశ్వత పూజల వివరములు
- శ్రీ బ్రామరాంబ మల్లికార్జున స్వామి వారి శాశ్విత నిత్య కల్యాణము రూ|| 3,000.00.
- శ్రీ బ్రామరాంబ మల్లికార్జున స్వామి వారి శాశ్విత (శివ)కల్యాణము (శివరాత్రికి ముందు)-రూ|| 2,016.00.
- శాశ్విత రుద్రాబిషేకం-రూ|| 2,016.00 సంవత్సరములో ఒక రోజు.
- శాశ్విత పట్నములు -రూ|| 1,116.00 సంవత్సరములో ఒక రోజు.
- శాశ్విత నిత్యన్నదానము
- మహారాజ పోషకులు రూ|| 50,000.00 ఆపైన,
- రాజ పోషకులు రూ|| 25,000.00;
- పోషకులు రూ|| 10,000.00;
- సభ్యులు రూ|| 1,116.00;
- శాశ్విత నిత్యగోత్రనామార్చన శివాలయం రూ|| 516.00 సంవత్సరములో ఒక రోజు.
- శాశ్విత నిత్యగోత్రనామార్చన రామాలయం రూ|| 516.00 సంవత్సరంలో ఒక రోజు.
- శాశ్విత శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి రూ|| 2,016.00.