శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము,ఒదెల గ్రామము మరియు మండలము,కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్రమునకు ఈశాన్య దిశలో 40కిలోమీటర్ల దూరంలోనూ వరంగల్ పట్టణమునకు ఉత్తరమున 60కిలోమీటర్ల దూరంలోను కాజీపేట,బల్లార్ష రైలు మార్గములో కజీపేట నుండి ఉత్తరమున55 కిలోమీటర్ల దూరంలో ఒదెల రైల్వే స్టేషన్ సమీపంలో వెలసిన అతి పురాతన దివ్యసైవక్శెత్రము.ఈ దేవాలయము కరీంనగర్ జిల్లాలో గల ముఖ్య ప్రాచీన దేవాలమ్యములలో ఒకటి.
శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం
ఓదెల (గ్రామము మరియు మండలము),
కరీంనగర్ జిల్లా
Ph: +91-9441641455
Email :info@odelatemple.com